News Telugu: AP: ఒంటరి మహిళలకు 80 శాతం సబ్సిడీతో లోన్లు

అనంతపురం జిల్లాలో ఒంటరి మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆర్డీటీ (RDT) “ఉమెన్ టు ఉమెన్” కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 80% సబ్సిడీతో రుణాలు అందిస్తూ, మహిళలు ఆవులు, గేదెల పెంపకం, కిరాణా, వస్త్ర దుకాణాలు వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. అదనంగా, స్పెయిన్‌లోని మహిళలు ప్రతి ఏడాది రూ.4 వేల ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకంతో మహిళలు నెలకు సుమారు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. రాములమ్మ … Continue reading News Telugu: AP: ఒంటరి మహిళలకు 80 శాతం సబ్సిడీతో లోన్లు