AP Liquor Scam: అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మద్యం వ్యవహారంపై రాష్ట్ర విద్యుత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో అక్రమ మద్యం కారణంగా రాష్ట్రంలో వేల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడ్డాయని సామాన్యుల జీవితాలు చితికిపోతుంటే, మరోవైపు జగన్ అనుచరులు మాత్రం వేల కోట్లు వెనకేసుకున్నారని ఆయన … Continue reading AP Liquor Scam: అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు