News Telugu: AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌ దర్యాప్తులో కీలక పురోగతి

AP: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు కీలక దశకు చేరింది. ముంబై వ్యాపారి అనిల్‌ చోఖ్రా ఈ స్కామ్‌లో ప్రధాన లింక్‌గా తేలడంతో, ఆయనను 49వ నిందితుడిగా చేర్చారు. సిట్‌ అధికారులు ముంబైకి వెళ్లి విచారణ జరిపి, డొల్ల కంపెనీల ద్వారా వందల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిన ఆధారాలు సేకరించారు. విచారణలో అనిల్‌ చోఖ్రా మనీ లాండరింగ్‌ వ్యవహారంపై కొంతవరకు అంగీకరించినట్లు సమాచారం. News Telugu: AP Govt: పని గంటలు పెంచుతూ … Continue reading News Telugu: AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌ దర్యాప్తులో కీలక పురోగతి