Latest news: AP Liquor Scam: చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు
లిక్కర్ కేసులో ప్రభుత్వం సంచలన ఆదేశం విజయవాడ : ఎపి లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీసీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,(AP Liquor Scam) ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెవిరెడ్డి, ఆయన కుమారులు, బంధువుల పేరిట ఉన్న ఆస్తులపై చర్యలు రూ.54.87 కోట్ల … Continue reading Latest news: AP Liquor Scam: చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed