AP: మధ్యవర్తిత్వంలో న్యాయవాదులదే కీలక పాత్ర

జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ విజయవాడ : మీడియేషన్లో కేసుల సెటిల్మెంట్ విషయంలో న్యాయవాదులదే ప్రముఖ పాత్ర అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ పేర్కొన్నారు. అందుకే న్యాయవాదులకు శిక్షణా కార్యక్రమం చేపట్టారని వివరించారు. న్యాయవాదులు అందరూ కేసుల పరిష్కారం విషయంలో తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపు నిచ్చారు. సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సిలేషన్ ప్రాజెక్టు కమిటి, (AP) ఆధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార … Continue reading AP: మధ్యవర్తిత్వంలో న్యాయవాదులదే కీలక పాత్ర