AP Law and Order: శాంతిభద్రతలో రాజీలేదు.. మీడియాతో చిట్ చాట్ లో సిఎం చంద్రబాబు
విజయవాడ : రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నించే అరాచకశక్తులను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. ఏ ఒక్కరిపైన ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, అక్రమ కేసులు పెట్టడం జరగదన్నారు. చట్టాన్ని అతిక్రమించి నేరాన్ని చేసిన వారెవ్వరైన ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయంలో మన, తన ఉండదన్నారు. గత పాలకుల అరాచకానికి ప్రజలతో పాటు నేనూ బాధితుడినేనని అన్నారు. తప్పుడు కేసులతో వేధించడానికి అరెస్టు చేసి జైల్లో పెట్టారనీ… జైల్లో కూడా తన … Continue reading AP Law and Order: శాంతిభద్రతలో రాజీలేదు.. మీడియాతో చిట్ చాట్ లో సిఎం చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed