AP: 99 పైసలకే యాక్సెంచర్, ఇన్ఫోసిస్‌లకు భూమి కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌లో(AP) ఐటీ రంగాన్ని వేగంగా విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. దక్షిణ భారతదేశంలో కొత్త టెక్ హబ్‌గా రాష్ట్రాన్ని నిలబెట్టే దిశగా, యాక్సెంచర్ మరియు ఇన్ఫోసిస్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలను ఆకర్షించడం కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. Read Also: AP: మిలియన్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చిన హ్వాస్యుంగ్ ఈ చర్యల్లో భాగంగా, ఈ రెండు కంపెనీలకు 99 పైసల టోకెన్ రేటుకు భూమిని కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోంది. … Continue reading AP: 99 పైసలకే యాక్సెంచర్, ఇన్ఫోసిస్‌లకు భూమి కేటాయింపు