AP: మహిళలు కోసం ‘కిల్కారి’ పథకం

(AP) రాష్ట్రం ప్రభుత్వం మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం 2.50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. (AP) రాష్ట్రంలో తల్లి, బిడ్డల మరణాలను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘కిల్కారి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలకు వారి ఆరోగ్య సంరక్షణకు సంబంధించి సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ సేవలు సెల్‌ఫోన్‌లో మెసేజ్ రూపంలో … Continue reading AP: మహిళలు కోసం ‘కిల్కారి’ పథకం