News Telugu: AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలకమైన అప్ డేట్
అమరావతి (Amaravati) ఔటర్ రింగ్ రోడ్డుపై ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. ఎన్టీఆర్ జిల్లా గ్రామాల నుంచి 3 ఏ ప్రతిపాదనలు ఇప్పటికే జాతీయ రహదారుల అధికారుల దృష్టికి చేరాయి. సోమవారం నాటికి కృష్ణా జిల్లా గ్రామాల ప్రతిపాదనలు కూడా సమర్పించనుండగా, వీటిని పరిశీలించిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ రోడ్ ప్రాజెక్ట్ ఏలూరు, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 190 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడనుంది. ప్రతిపాదనల్లో భూమి వివరాలు, సర్వే … Continue reading News Telugu: AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలకమైన అప్ డేట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed