AP: పార్లమెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే

AP: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ పార్లమెంట్ కమిటీ సమావేశం ఉత్సాహంగా జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. Read also: AP: ఈ నెల 28న కేబినెట్ భేటీ పార్లమెంట్ కమిటీ పాత్ర కీలకం ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట(Kandikunta Venkata Prasad) మాట్లాడుతూ, పార్లమెంట్ కమిటీ సభ్యులు పార్టీకి, ప్రజలకు … Continue reading AP: పార్లమెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే