AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు.. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వివాదాస్పద హెచ్చరికలు చేసారు.. “పవన్ కల్యాణ్ జాగ్రత్త. నేను ఒక్క ప్రార్థన చేస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిలా చనిపోతావు” అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.నిన్న‌ హైదరాబాద్, అమీర్‌పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. Read also: AP: ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నా ఈ … Continue reading AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్