Latest News: AP: ఈనెల 17న పార్వతీపురం లో జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్‌ (AP) లోని పార్వతీపురం ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ఆన్‌లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది. 18 ఏళ్లు పైబడిన అభ్యర్థులు, టెన్త్, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ మేళాలో పాల్గొనవచ్చు. Read Also: AP: ఇవాళ నిర్వహించే ఎగ్జామ్ వాయిదా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మొత్తం 1,150 ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న … Continue reading Latest News: AP: ఈనెల 17న పార్వతీపురం లో జాబ్ మేళా