AP: వచ్చే నెలలో జాబ్ క్యాలెండర్: మంత్రి లోకేష్ 

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో విద్యార్థుల ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం తాజాగా ‘నైపుణ్యం’ (Naipunyam Digital portal) అనే కొత్త డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించింది.ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు తాము అభ్యసించిన విద్య, సంపాదించిన నైపుణ్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. Read … Continue reading AP: వచ్చే నెలలో జాబ్ క్యాలెండర్: మంత్రి లోకేష్