AP: కేవలం 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్

AP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) చేపట్టిన ఉద్యమం కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు సమర్పించేందుకు ఆయన లోక్ భవన్‌కు వెళ్లనున్నారు. అయితే ఈ సమావేశానికి జగన్‌తో పాటు కేవలం 40 మంది వైసీపీ నేతలకు మాత్రమే అనుమతి ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. Read also: CM Chandrababu: బిజినెస్ రిఫార్మర్ … Continue reading AP: కేవలం 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్