News Telugu: AP: జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

విజయవాడ,డిసెంబరు 16, ప్రభాతవార్తప్రతినిధి: జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదని, లెక్కలేనట్లు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం.. న్యాయస్థానాల పట్ల జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. జగన్ తన అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతాడు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నా అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. న్యాయస్థానాలంటే జగన్ … Continue reading News Telugu: AP: జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు