AP: రాజకీయాల్లో రాబోతున్న విజయసాయిరెడ్డి.. ఆ పార్టీలో చేరుతారా?
(AP) మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మళ్లీ రాజకీయాల్లో రానున్నట్లు తెలిసింది. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయం క్లారిటీ లేదు. కానీ ఇటీవల ఓ సామాజిక వర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన చేరబోయే పార్టీ బహుశా అదేనని ఫుకార్లులు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఆ సమావేశంలో దేశం గురించి, ధర్మం గురించి గట్టిగానే మాట్లాడారు. హిందూ ధర్మంపై, హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రసంగించారు. ఆయన మాటల్లో ఎక్కువగా బీజేపీ భావజాలమే కనిపించిందని … Continue reading AP: రాజకీయాల్లో రాబోతున్న విజయసాయిరెడ్డి.. ఆ పార్టీలో చేరుతారా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed