Latest News: AP: ఆసక్తికరంగా మద్యం అమ్మకాల లెక్కలు

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో మద్యం అమ్మకాల గణాంకాలు తాజాగా ఎంతో చర్చనీయాంశంగా మారాయి. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత మార్కెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చిన తరువాత సేల్స్ పెరిగాయి. రూ 99 లిక్కర్ అందుబాటులోకి వచ్చింది. బ్రాండెడ్ మద్యం (alcohol) తిరిగి ప్రవేశ పెట్టారు. అయితే, తొలి ఏడాది కంటే ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో అమ్మకాలు పెరిగినా.. ఆదాయం మాత్రం కిందటి ఏడాదితో పోల్చితే తగ్గింది. అదే విధంగా … Continue reading Latest News: AP: ఆసక్తికరంగా మద్యం అమ్మకాల లెక్కలు