AP Inter Mediate: ఆంధ్రా ఇంటర్ పరీక్షల్లో మార్పులు..

ఆంధ్రప్రదేశ్ (AP)లో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల సరళిలో కీలక మార్పులు జరిగాయి..మ్యాథ్స్ (A,B) ఒకే సబ్జెక్టుగా, బాటనీ, జువాలజీలను విలీనం చేయడంతో గ్రూపు సబ్జెక్టులు 6 నుంచి 5కు తగ్గాయి. కొత్తగా వచ్చిన ఎలక్టివ్ విధానంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టును ఎంచుకోవచ్చు. చాలా మంది MBiPC వైపు మొగ్గు చూపుతున్నారు. రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున 23 రోజులు పరీక్షలు జరుగుతాయి. మార్కుల విషయంలోనూ మార్పులు చేశారు. ఆన్సర్ షీట్ పేజీలను 32కు పెంచారు. Read … Continue reading AP Inter Mediate: ఆంధ్రా ఇంటర్ పరీక్షల్లో మార్పులు..