Telugu news: AP Infrastructure: నాలుగు వరుసల రోడ్, వాణిజ్యానికి బలం
AP Infrastructure: అనకాపల్లి జిల్లాలో ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు నాంది పలికింది. నర్సీపట్నం–తాళ్లపాలెం(Narsipatnam–Tallapalem) మధ్య ఉన్న 32 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్ల జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మార్గాన్ని పరిశీలించిన ఢిల్లీ ప్రైవేట్ కన్సల్టెన్సీ బృందం మరియు ఆర్‌అండ్‌బీ(R&B) అధికారులు త్వరలో డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించనున్నారు. ప్రస్తుతం కేవలం 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ రోడ్డును 14 మీటర్ల వరకు విస్తరించనున్నారు. అలాగే 21 కొత్త … Continue reading Telugu news: AP Infrastructure: నాలుగు వరుసల రోడ్, వాణిజ్యానికి బలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed