AP: ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా: వైఎస్ జగన్

విజయవాడ : అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలను, తప్పుడు పనులను సభలో ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అని వైసిపి అధినేత, మాజీ సిఎం జగన్ వ్యాఖ్యానించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. యేడాది తర్వాత పాదయాత్ర చేపట్టి ప్రజల్లోనే ఉంటానని పునరుద్ఘాటించారు. తన ఎమ్మెల్యేలు సభకు రాకపోవడంపై స్పీకర్ వ్యాఖ్యలకు జగన్ తీవ్రస్థాయిలో ప్రత్యుత్తరమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ … Continue reading AP: ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా: వైఎస్ జగన్