AP: పర్యాటక రంగంలో భారీ ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో పర్యాటక రంగానికి ప్రభుత్వం భారీ ఊతం ఇస్తోంది. పర్యాటక రంగం గణనీయమైన వృద్ధిని సాధించనుంది. (AP)విశాఖపట్నంలో 50 ఎకరాల్లో వండర్‌లా థీమ్ పార్క్, తిరుపతిలో 20 ఎకరాల్లో ఇమాజికా వరల్డ్ పార్క్ ఏర్పాటు కానున్నాయి. ఇటీవల జరిగిన విశాఖ సమ్మిట్లో రూ. 28,977 కోట్ల పెట్టుబడులతో 209 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటిలో విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు ప్రాంతాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఇప్పటికే 27 ప్రాజెక్టులు ప్రారంభమై, Read Also: AP tourism … Continue reading AP: పర్యాటక రంగంలో భారీ ప్రాజెక్టులు