AP: MLA లను పట్టించుకోని హోం మంత్రి అనిత :జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ (AP) తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.ఈసారి సొంత పార్టీ నేతపైనే అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (AP) హోం మంత్రి వంగలపూడి అనితను నేరుగా టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు కష్టపడ్డామన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు తమ గన్ లైసెన్సులను కూడా రెన్యువల్ చేయించుకోలేని పరిస్థితి అంటూ అసంతృప్తి వ్యక్తం … Continue reading AP: MLA లను పట్టించుకోని హోం మంత్రి అనిత :జేసీ ప్రభాకర్ రెడ్డి