Telugu News: AP: టంగ్‌స్టన్ తవ్వకాల దిశగా హిందుస్థాన్ జింక్‌కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో(AP) టంగ్‌స్టన్ బ్లాక్‌లను గుర్తించి, వాటిపై అన్వేషణ–తవ్వకాలు ప్రారంభించేందుకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌ (HZL) ముందడుగు వేసింది. దీనికి అవసరమైన లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్లు సంస్థ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో అరుదైన ఖనిజ వనరుల అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయి. Read Also: Justice Gavai: రాజ్యాంగం వల్లే హక్కులపై కోర్టుల్లో అప్పీలు దేశీయ క్రిటికల్ మినరల్స్ రంగానికి ఊతం క్రిటికల్ మరియు స్ట్రాటజిక్ మినరల్స్ అన్వేషణలో భారత్ స్వయం ప్రతిపత్తి సాధించేందుకు తమ … Continue reading Telugu News: AP: టంగ్‌స్టన్ తవ్వకాల దిశగా హిందుస్థాన్ జింక్‌కు గ్రీన్ సిగ్నల్