Telugu News: AP: అపార్ట్‌మెంట్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అపార్ట్‌మెంట్లలోని పార్కింగ్ (Parking) స్థలాల వినియోగంపై కీలకమైన తీర్పును వెలువరించింది. సెల్లార్ మరియు స్టిల్ట్ ఫ్లోర్‌లలో కేటాయించిన పార్కింగ్ స్థలాలను వాణిజ్య అవసరాల కోసం వినియోగించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ ఫ్లోర్‌లలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను లేదా షాపులను క్రమబద్ధీకరించడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. Read Also: New Delhi: కేంద్ర మంత్రులతో మంత్రి లోకేశ్ భేటీ హైకోర్టు చేసిన వ్యాఖ్యల ప్రకారం, పార్కింగ్ స్థలం అనేది అపార్ట్‌మెంట్ యజమానులు, … Continue reading Telugu News: AP: అపార్ట్‌మెంట్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు