AP HighCourt: పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల పరకామణి కేసులో హైకోర్టు(AP HighCourt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్‌తో పాటు సంబంధిత సాక్షులందరికీ తక్షణ భద్రత కల్పించాలని సీఐడీ డీజీకి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ అనుమానాస్పదంగా మరణించడం కేసుపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు కోర్టు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని సూచించింది. Read Also: Train Accident: … Continue reading AP HighCourt: పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు