Breaking news: AP High Court: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురికి బెయిల్

AP High Court: ఏపీలో సంచలనం సృష్టించిన అక్రమ మద్యం కేసులో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి మరియు వెంకటేష్ నాయుడులకు న్యాయస్థానం బెయిల్(Court bail) మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. వీరు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు, వారికి ఉపశమనం కలిగించింది. దీంతో ఈ ముగ్గురు నిందితులు త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు. Read Also: AP: గ్రూప్-2 … Continue reading Breaking news: AP High Court: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురికి బెయిల్