AP High Court: ఏఐని వినియోగించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. ప్రజలకు సూచనలు ఇవ్వడమే కాక వైద్య, న్యాయ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఓ న్యాయాధికారి ఏఐ టెక్నాలజీ సాయంతో జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ (AP) హైకోర్టులో (AP High Court) విచారణ జరగగా, ఏఐ వినియోగంపై కోర్టు ముఖ్య వ్యాఖ్యలు చేసింది. ఏఐని వాడటంపై చాలా అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు, తీర్పుల విషయంలో ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దని సూచించింది. … Continue reading AP High Court: ఏఐని వినియోగించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు