Police Jobs : పోలీస్ శాఖలో 11,639 ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ శాఖలో మొత్తం ఖాళీగా ఉన్న 11,639 ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఆరు వారాల్లోగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) మరియు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేస్తూ, తదుపరి విచారణను ఆరు వారాలపాటు వాయిదా వేసింది. నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న … Continue reading Police Jobs : పోలీస్ శాఖలో 11,639 ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు