AP High Court: భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు
AP High Court: అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాలో భూసేకరణ కోసం జారీచేసిన నోటిఫికేషన్లు సవాలు చేస్తూ భూ యజమానులు దాఖలు చేసిన వ్యాజ్యాలను ఏపీ హైకోర్టు కొట్టేసింది. వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రజాప్రయోజనం మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు సమాజ హితానికే పెద్దపీట వేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. భూసేకరణ ప్రకటనలో భూయజమానుల పేర్లను ప్రచురించాల్సిన అవసరం లేదని పేర్కొంది. జాతీయ రహదారుల భూసేకరణకు ఎక్కువ మంది యజమానులు సానుకూలంగా … Continue reading AP High Court: భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed