AP: ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ (AP) హైకోర్టు ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటారా? క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీకు ఎలా తెలుస్తాయి? అంటూ అధికారులను ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.చేపలు, మాంసం దుకాణాలకు ఈ-వేలం నిర్వహిస్తే.. కంప్యూటర్ పరిజ్ఞానం లేని చిన్న చిన్న వ్యాపారులు ఈ-వేలంలో ఎలా పాల్గొంటారు, పేపర్లను ఎలా అప్‌లోడ్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. Read Also: AP: పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు … Continue reading AP: ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం