AP: తిరుమలలో భక్తుల రద్దీ: దర్శనానికి 24 గంటల గడువు

శనివారం (AP) తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ భారీగా పెరిగింది. లక్షలాది భక్తులు శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. టోకెన్ లేని భక్తులు కూడా దర్శనం కోసం శిలాతోరణం వరకు క్యూలో నిలిచారు. Read Also: AP: విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గనున్నాయి: మంత్రి గొట్టిపాటి రవి (AP) నిన్ని రోజున 69,726 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 27,832 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.12 … Continue reading AP: తిరుమలలో భక్తుల రద్దీ: దర్శనానికి 24 గంటల గడువు