AP: మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసిన ప్రభుత్వం?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యోగుల వైద్య బిల్లుల చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు వరకు ఉన్న అన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో దినేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే సులభంగా చేసుకోవచ్చు. Read also: AP: ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి పెండింగ్‌లో ఉన్న బిల్లులను … Continue reading AP: మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసిన ప్రభుత్వం?