AP: అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

పవిత్ర రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సూర్యదేవుడు అవతరించిన పుణ్యదినంగా రథసప్తమిని భావిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సూర్య జయంతి ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు తరతరాలకు చేరాలని ఆయన తెలిపారు. Read also: TTD: నిండిపోయిన కంపార్టుమెంట్లు.. శిలాతోరణం వరకు క్యూలైన్లు Happy Rathasaptami greetings to all: Chandrababu సూర్యారాధనతో … Continue reading AP: అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు