AP GST : ఏపీలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్‌ నెలలో జీఎస్టీ (GTS) వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులలో చురుకుదనం పెరిగిన సంకేతంగా భావించబడుతోంది. గత ఏడాదితో పోలిస్తే నికర జీఎస్టీ వసూళ్లలో 7.45%, స్థూల జీఎస్టీ వసూళ్లలో 4.19% వృద్ధి నమోదవ్వడం రాష్ట్ర పన్నుల వసూళ్లలో సానుకూల ధోరణిని సూచిస్తోంది. సెప్టెంబర్‌ నెలలో నికర జీఎస్టీ వసూళ్లు రూ. 2,789 కోట్లు, స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 3,653 కోట్లు* చేరుకోవడం ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయనే … Continue reading AP GST : ఏపీలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు