Telugu News: AP: అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ క్రికెట్ అకాడమీ భూమిపూజ

ఆంధ్రప్రదేశ్(AP) రాజధాని అమరావతిలో క్రీడల అభివృద్ధి వైపు మరో మైలురాయి చేరుకుంది. భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న “ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ” కి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.కె ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ అకాడమీ ద్వారా యువ క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణా సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు ఎం.ఎస్.కె ప్రసాద్ తెలిపారు. సుమారు 12 ఎకరాల … Continue reading Telugu News: AP: అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ క్రికెట్ అకాడమీ భూమిపూజ