AP Govt: న్యూ ఇయర్ కానుకగా 22ఏ నిషేధ జాబితాలో కీలక మార్పులు

నూతన సంవత్సరం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) భూయజమానులకు శుభవార్త అందించింది. ఎన్నాళ్లుగానో 22ఏ నిషేధ జాబితాలో ఉండి లావాదేవీలు జరగకుండా నిలిచిపోయిన భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విస్తృత చర్చల అనంతరం ఐదు రకాల భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. మిగిలిన భూములపై కూడా త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. Read Also: 2025 : 2025లో సంతృప్తినిచ్చిన జ్ఞాపకాలు ఇవే అంటూ లోకేశ్ ట్వీట్ భూయజమానులకు … Continue reading AP Govt: న్యూ ఇయర్ కానుకగా 22ఏ నిషేధ జాబితాలో కీలక మార్పులు