AP Bar License: ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

AP Bar License: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలోని బార్ లైసెన్సుల కేటాయింపు కోసం కీలకమైన రీ-నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఓపెన్ కేటగిరీ కింద మొత్తం 301 బార్లకు ఈ విడతలో లైసెన్సులు మంజూరు చేయనున్నారు. Read also: CM Chandrababu Naidu: రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ రీ-నోటిఫికేషన్‌కు కారణం: గతంలో ప్రభుత్వం విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ARET) కారణంగా దరఖాస్తుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనివల్ల గత నోటిఫికేషన్‌లో 299 … Continue reading AP Bar License: ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల