AP Govt: సైనికులకు గాలంట్రీ అవార్డుల నగదు సహాయం పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) గాలంట్రీ అవార్డులు పొందిన సైనికులకు అందించే నగదు సహాయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూలై 1 తర్వాత కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రకటించే చక్ర అవార్డు గ్రహీతలకు ఈ పెరిగిన నగదు సహాయం వర్తించనుంది. Read Also: Guntakal: 0–5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వైద్య ఆరోగ్య శాఖ కొత్త ఉత్తర్వుల ప్రకారం పరమవీర్ చక్ర అవార్డు(Paramvir Chakra Award) గ్రహీతకు రూ.2 కోట్లు, అశోక్ … Continue reading AP Govt: సైనికులకు గాలంట్రీ అవార్డుల నగదు సహాయం పెంపు