AP: పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వం యోచన

ఏపీ (AP) లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ భద్రత దృష్ట్యా ఆస్ట్రేలియా అమలు చేస్తున్న ‘అండర్-16 బ్యాన్’ నమూనాను రాష్ట్రంలోనూ అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.సైబర్ బుల్లీయింగ్‌, అశ్లీల కంటెంట్‌ ప్రభావం నుంచి పిల్లలను కాపాడేందుకు పటిష్టమైన చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. Read Also: AP: హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి కొన్ని ఇబ్బందులు వయస్సు … Continue reading AP: పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వం యోచన