Registrations of Places : వారసత్వ స్థలాల రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ నూతన మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వంగా వచ్చే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో గ్రామాల్లో పూర్వీకుల నుండి వచ్చిన ఇళ్లు లేదా ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి సర్టిఫికేట్లు పొందాల్సి వచ్చేది. ఈ విధానం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, అవినీతికి కూడా ఆస్కారం ఉండేది. దీనిని గమనించిన ప్రభుత్వం, ఇకపై అటువంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ … Continue reading Registrations of Places : వారసత్వ స్థలాల రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ నూతన మార్గదర్శకాలు