AP: వైద్య సేవల్లో ప్రభుత్వ కృషికి గుర్తింపు
1454 ఆస్పపత్రులకు ఎన్క్వాస్ నాణ్యతాప్రమాణాల ధ్రువీకరణ సచివాలయం : (AP) ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవల నాణ్యత పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా ప్రాథమిక, సెకండరీ వైద్య సేవలందించే 1454 ఆస్పత్రులకు ప్రతిష్టాత్మకమైన కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్స్) సర్టిఫికేట్లు లభించినట్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) వెల్లడించారు. సాధారణంగా నాణ్యతా ప్రమాణాల మేరకు కార్పొరేట్ ఆస్పత్రులకు లభించే ఈ స్థాయిలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు లభించడం హర్షణీయమన్నారు. … Continue reading AP: వైద్య సేవల్లో ప్రభుత్వ కృషికి గుర్తింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed