Latest News: AP: కొత్త ఆర్థిక లాభాల దిశగా ప్రభుత్వం నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. పట్టణాభివృద్ధి సంస్థల (UDA) పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఇకపై భూ వినియోగ మార్పిడి ద్వారా అదనపు ఆదాయం లభించబోతోంది. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, భూవినియోగ మార్పిడికి ఎక్స్టెర్నల్ డెవలప్మెంట్ ఛార్జ్ (EDC) విధించాలని నిర్ణయించింది. Read Also: Pawan Kalyan: సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక బోర్డు అవసరం పంచాయతీలకు న్యాయమైన వాటా అందేలా ఈ విధానం ద్వారా వసూలు … Continue reading Latest News: AP: కొత్త ఆర్థిక లాభాల దిశగా ప్రభుత్వం నిర్ణయం