Latest News: AP: రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం సంక్షేమ రంగంలో మరో కీలక నిర్ణయంతీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌‌గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రేషన్‌తోపాటు పప్పులు, నూనెలు, గోధుమ పిండి, రవ్వ తదితర 15 రకాల వస్తువులను తక్కువ ధరకు ఇవ్వనుంది. Read Also: Amaravati : అమరావతి వేంకటేశ్వర ఆలయ విస్తరణ.. నేడు సీఎం భూమిపూజ మరోవైపు లబ్ధిదారులకు బియ్యం దీనివల్ల రేషన్ డీలర్లకు అదనపు ఆదాయంతోపాటు పేదలకు లబ్ధిచేకూరుతుందని భావిస్తోంది. ఇప్పటికే రేషన్ డీలర్లతో … Continue reading Latest News: AP: రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు