AP Government: ఉద్యోగుల హక్కులు పరిరక్షిస్తాం: మంత్రి ఎస్. సవిత

బిసిల రక్షణ కోసం ‘బిసి రక్షణ చట్టం’: మంత్రి కొల్లు రవీంద్ర సచివాలయం : కూటమి ప్రభుత్వం బిసి ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటూ వారికి ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తుందని రాష్ట్ర బిసి చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బిసి, ఓబిసి ఉద్యోగుల రాష్ట్ర మహాసభ కు మంత్రి సవిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిసి ఉద్యోగుల క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశానికి మంచి … Continue reading AP Government: ఉద్యోగుల హక్కులు పరిరక్షిస్తాం: మంత్రి ఎస్. సవిత