Jyothi Yarraji: అథ్లెటిక్ జ్యోతికి ప్రభుత్వ సహకారం

భారత హర్డిల్ క్వీన్, తెలుగు తేజం జ్యోతి యర్రాజీ (Jyothi Yarraji) పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. ఆమె 100 మీటర్ల హార్డిల్స్ లో 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త రికార్డు సృష్టించారు. వర్షం కారణంగా ప్రేక్షకులు లేకపోవడంతో ఆమె విజయం ఒంటరిగా నిలిచిందనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో, ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, జ్యోతి యర్రాజీకి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఒలింపిక్స్ లో పతకం సాధించే వరకు … Continue reading Jyothi Yarraji: అథ్లెటిక్ జ్యోతికి ప్రభుత్వ సహకారం