Telugu News: AP:విత్తనాల బీమాకు నిధులను విడుదుల చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్ర ప్రభుత్వం పశుగణ సంరక్షణ, పశుగ్రాసం ఉత్పత్తి పెంపుదల కోసం ₹3.39 కోట్ల నిధులను మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ(Central Govt) సహకారంతో నడుస్తున్న నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) కింద ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులను పశుగణ బీమా,(Livestock Insurance) నాణ్యమైన పశుగ్రాస విత్తనాల ఉత్పత్తికి మాత్రమే వినియోగించాలని, ఇతర పథకాలకు మళ్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖకు స్పష్టం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన … Continue reading Telugu News: AP:విత్తనాల బీమాకు నిధులను విడుదుల చేసిన ప్రభుత్వం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed