News Telugu: AP Government: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి
విజయవాడ : రాష్ట్రంలోని అన్ని చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం కార్డుదారులకు ఇప్పుడిస్తున్న రైస్, పంచదారతో పాటు జనవరి 1 నుంచి రాగులు, (Finger millet) గోధుమ పిండి కూడా అందించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ రెండు సరకులను నవంబరు నుంచే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇస్తున్నామని, జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందించేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అంగీకరించారని చెప్పారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం … Continue reading News Telugu: AP Government: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed