AP Government: వచ్చే నెల మెగా డిఎస్సీ! 2,500 టీచరు పోస్టులు భర్తీకి అవకాశం

విజయవాడ : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధ్యాయ పట్ట భద్రులకు శుభవార్త చెప్పే దిశలో అడుగులు వేస్తోంది. ఇటీవలే మెగా డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సిద్ధమైంది. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ 2,500 పోస్టుల భర్తీకి సన్నద్దమవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో సుమారు 2,500 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం … Continue reading AP Government: వచ్చే నెల మెగా డిఎస్సీ! 2,500 టీచరు పోస్టులు భర్తీకి అవకాశం