Farmer Chat: రైతులకు మేలు చేసేలా ఏపీ ప్రభుత్వం కొత్త మొబైల్ యాప్

వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) వినూత్న ముందడుగు వేసింది. రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపేందుకు ‘ఫార్మర్ చాట్’ (Farmer Chat) పేరుతో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘డిజిటల్ గ్రీన్‌ ట్రస్ట్‌’ సహకారంతో రూపొందించిన ఈ యాప్, రైతులకు ఒక వ్యక్తిగత వ్యవసాయ నిపుణుడిలా సేవలందిస్తుంది. Read Also: AP: వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా చంద్రబాబు?: అంబటి యాప్ ప్రత్యేకతలు ఇవే: ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ గ్రామీణ ప్రాంతాల్లోని … Continue reading Farmer Chat: రైతులకు మేలు చేసేలా ఏపీ ప్రభుత్వం కొత్త మొబైల్ యాప్