Latest News: AP: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) తాజాగా రేషన్ కార్డుదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం – అర్హులైనవారికి మాత్రమే ప్రభుత్వ పథకాల లాభం చేకూరేలా చూడటం. గత కొన్నినెలలుగా కొంతమంది రేషన్ కార్డుదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా, వరుసగా మూడు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని వారు, అలాగే ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయని వారు పెద్ద … Continue reading Latest News: AP: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed